Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.

 

11 వ వచనములోని సున్నతి ఎప్పుడు  సంభవిస్తుందో ఈ వచనము తెలియజేస్తుంది. రక్షణ పొందిన మరుక్షణమే దేవుడు  మన పాత జీవితాన్ని తొలగించివేస్తాడు. ఆ సమయంలో ఒక విశ్వాసి క్రీస్తుతో సమాధి చేయబడి, లేపబడతాడు.

సిలువపై తన మరణము ద్వారా యేసు సాధించిన దానిని గూర్చి ఈ వచనము తెలియజేస్తుంది.  ఇది మన స్తాయినుండి దేవుని ముందు తన స్థితికి మన మనలను తీసుకునివెళ్తుంది.  ఇది దేవుని దృష్టిలో క్రీస్తుతో మనకున్న స్థాన సమాఖ్య.

సిలువపై క్రీస్తు చేసిన పని యొక్క మూడవ ఫలితం ఆయనతో మనము

పాతిపెట్టబడినవారైఉండుట

మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై

‘ పాతి పెట్టబడిన ‘ పదాలు కలిపి పాతిపెట్టడం లేదా కలిపి పూడ్చబడడం అని అర్ధమునిస్తున్నాయి.  ‘ తో ‘ అనే పదం యేసుక్రీస్తు తో ఒక ‘ సహ ‘ సంబంధాన్ని సూచిస్తుంది.  ఇది సహ-సమాధి.  చచ్చిపోయిన దేన్నైనా పాతిపెట్టాలి.  యేసు సమాధి చేయబడినప్పుడు, మనము సమాధి చేయబడ్డాము.  దేవుడు మనలను యేసు క్రీస్తుతో పాటు పాతిపెట్టాడు!  అయితే దేవుడు మనలను యేసును ఒకే సమాధిలో ఉంచి, ఆయన ప్రక్కన పడుకోబెట్టాడని అర్థ౦ కాదు.

కొలస్సీ పత్రిక ఈ కార్యము ఇప్పటికే సంభవించినట్లు వర్ణిస్తుంది. మనము ఇప్పటికే క్రీస్తుతో పాటుగా గుర్తించబడ్డాము.  బైబిలు సూచనార్థక భావ౦లో మాత్రమే ‘ పాతిపెట్టబడినవారై ‘ అను మాటను ఉపయోగిస్తో౦ది (రోమా. 6:4). బాప్తీస్మములో సాదృశయముగా క్రీస్తు మరణములో పాలివరమైనవారిగా గుర్తించబడ్డాము.

ఇక్కడ ‘ బాప్తిసం ‘ అంటే నీటి బాప్తీస్మము.  అది ఆత్మ బాప్తిస్మము.  ఆత్మ బాప్తిస్మము అనేది పరిశుద్దాత్మ యొక్క చర్య, ఇందులో అతను విశ్వాసిని క్రీస్తు శరీరములోనికి (అంటే మన రక్షణ) పెడతాడు.  పరిశుద్ధాత్మ చేసిన దానికి నీటి బాప్తిస్మ౦ కేవల౦ భౌతికమైన ప్రదర్శన మాత్రమే.  నీటి బాప్తిస్మ౦ కేవల౦ శారీరక కదలికల్లో ఆత్మ బాప్తిస్మ౦ గురి౦చిన ఉపమాన౦ మాత్రమే.  భౌతిక వస్తువు మీద మనం అకారణమైన దృష్టి పెట్టకూడదు; మన రక్షణ సమయములో పరిశుద్ధాత్మదేవుడు ఏమి చేశాడో అది ప్రాముఖ్యము.  

నియమము:

క్రైస్తవుడు క్రీస్తుతో సమాధి చేయబడి మరియు లేపబడియున్న స్తితిలో ఉన్నాడు.

అన్వయము:

స్థానమును గూర్చిన  సత్యము అనేది చట్టబద్ధంగా విడుదలైనను ఆవిహ్య్ము తెలియక ఇంకను కారాగారంలో ఉండే ఒక ఖైదీ వంటిది. పాపము యొక్క అపరాద మరియు పర్యవసానాల నుండి క్రైస్తవునికి చట్టబద్ధంగా స్వేచ్ఛ ఉంటుంది.  మనపై శరీరాశాల చట్టబద్దమైన అధికారమును దేవుడు తొలగించివేశాడు.  దేవుడు తిరిగి చెప్పినట్లు ఆయన మనలను క్రీస్తుతో గుర్తిస్తాడు.  యేసుకు ప్రతిగా దేవుడు మనలను చూడలేడు.  క్రీస్తునంగీకరించక పూర్వమున్న  పూ ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయి పాతిపెట్టబడ్డాడు.  దేవుడు మనల్నిఆయన ఎంచు విధముగా ఎంచవలేనని కోరుచున్నాడు. క్రీస్తులో మన స్థానము శాశ్వతము, మాసిపోనిది, మార్పులేనిది.

మనము క్రీస్తు నొద్దకు రాకముందు మనము నడుచుకున్నట్లు నడుచుకుంటే, మనము శీలమునకు భిన్నముగా నడుచుకుంటాము.  వేషము ధరించుకోవడం లాంటిది.  మనం ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారిని ఫూల్ చేస్తాం.  ఇతరులను నమ్మించేలా ప్ర్యత్నిస్తాము.  వేషధారిగా ప్రవర్తిస్తాము.  ఎవరికీ తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు.  మన౦ క్రైస్తవుల౦ కాదన్నట్లు  ప్రవర్తించుటను దేవుడు కోరడు. మనము తరచుగా చేస్తూ పోతే ఆయన కర్మాగారములో సరిచేస్తాడు.  దేవుడు మనము వెళ్లినంత దూరము వెళ్లనిచ్చి ఆ తర్వాత ఆయన మనల్ని తనవద్దకు లాగుతారు.

Share