Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.

 

వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.

వాక్యప్రకారము ప్రవర్తించువారు అనగా తాము విశ్వసించుదానిని ఆచరణలో ఉంచువారు (1:23,25; 4:11). ప్రవర్తించువారు అనగా ప్రత్యుత్పన్నత ఆచరణ అను భావము. గ్రీకువారు “ప్రవర్తించువారు” అను మాట కవులకు ఉపయోగిస్తారు. 

యుండుడి అను పదము ఆగుట. దేవుని మాట పలుకుట మాత్రమేగాక దేవుని వాక్యము చేయువారుగా కావాలి. మూలభాషలో చేయుచూండుట అను భావమును తెలుపుతుంది. చేయుట అనునది ఆగుటకు ముందు జరుగుతుంది.

చేయుటకు  ఫలితము సంపూర్తి చేయుట, ముగించుబడుట. ఒక స్తంబమును నాటితే అది చెడిపోడానికి ప్రారంభిస్తుంది; ఒక మొక్కను నాటితే అది పెరుగుతుంది. ఉండుట సరిపోదు; మనము అయ్యేవరిగా ఉండాలి.

నియమము:

దేవుని నియమములను జీవించు వ్యక్తి, తన ఒప్పుకోలులో స్థిరమైన వాడుగా ఉంటాడు

అన్వయము:

మనము దేవునివాక్యము కేవలము చదివిన దానిని ఏమాత్రము చేయనివారైతే, దేవుని వాక్యమునాకు మనలను మనము అగుపరచుకొనునప్పుడు మన ఆత్మీయ జీవితమునకు మనము తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాము.

మన ఆత్మీయ స్తితిని తప్పుఅంచనావేయుట చాలా సులభము. దేవునితో నడువనప్పుడు నడుస్తున్నట్లుగా భావించవచ్చు.

కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; (యోహాను 8:31-32).

క్రైస్తవుడు పాపము చేసినప్పుడు తన స్వభావానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నాడు (రోమా 7). దేవుని చిత్తమును జరిగించుట తిరిగి జన్మించిన క్రైస్తవుని నిజమైన ఆశ (రోమా 8:4). దేవుని కార్యముల విషయము ఆసక్తి ఆశ అసలైన క్రైస్తవులు కలిగిఉంటారు.

మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.౹ 4ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. (1 యోహాను 2:3-4).

విశ్వాసము ఒకటైతే ప్రవర్తన మరొకటి. మనము ఎంతగా వ్వతిని జరిగిస్తామో అనునది మన విశ్వాసాలు మనపై ఎంతగా పట్టును కేలిగిఉన్నాయో తెలియజేస్తుంది. 

ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు. (యోహాను 13:17).

నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు. (యోహాను 15:14).

ఆత్మీయ క్రైస్తవుడు తన అనుభవాలకు స్వచ్చిత్తముగా అన్వయించుకుంటాడు. మనము చేయు ప్రతి కార్యము మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది, స్థిరపరుస్తుంది. ప్రతికార్యము దానికి ముందు చేయబడిన క్రియాలభూమిక పై నిర్మితమౌతాయి. మన ఒప్పుకోలుపై మనము క్రియలు చేయుటద్వారా  మనము ఉరవడిని సృష్టిస్తాము. మాటల ఆత్మీయత నిత్యత్వానికి అంతగా ఫలితాన్ని ఇవ్వదు.

మనము అలవాటుకు అతీతముగా, ఆలోచనారహితముగా క్రీయలు చేస్తే మనము ఒప్పుకోలు కలిగిన వారము కాము. వాక్యప్రకారము ప్రవర్తించువారు తన ఒప్పుకోలు యొక్క నియమాలను ఆచరణలో పెడ్తారు.  తన దృష్టిలో, అనుదిన చర్యలలో దేవుని వాక్యము అంతర్భాగము. దేవుడు తనను ఆ విధముగా వర్గికరిస్తాడు.

Share